ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972 ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులు తమకు, తమ కుటుంబ సభ్యులకు అయిన వైద్య ఖర్చులను ప్రభుత్వం నుండి పొందవచ్చు. ఈ సౌకర్యం పొందటానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారు నుండి గుర్తింపు పొందిన రిఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో నాన్ రెఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని ఉంటే ఆ పరిస్థితులను, కారణాలను వివరిస్తూ proper channel లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. (రోడ్డు ఆక్సిడెంట్ లు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మొదలైన అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు) మెడికల్ రేయంబర్స్మెంట్ గరిష్ట పరిమితి 2 లక్షలు (ఒకసారి ట్రీట్మెంట్ కు). 2 లక్షల కు మించి క్లెయిమ్ కావాలి అనుకుంటే ప్రోపర్ ఛానెల్ లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. క్లెయిమ్ మొత్తం 50000 కంటే లోపు ఉన్నట్లయితే ఆ క్లెయిమ్ నీ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ అయిన తదుపరి మంజూరు చేస్తూ ప్రొసీడింగ...
సర్ నేను వెల్ఫేర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను
రిప్లయితొలగించండి5 months కి మెడికల్ లీవ్ పెట్టుకుంటే మెడికల్ సర్టిఫికెట్ తో పాటు లెటర్ Mpdo కి మా aswo
కి ఒకసారి సబ్మిట్ చేస్తే సరిపోతుందా లేదా ప్రతి నెల లెటర్ పంపించాలా సర్
ఒక ఉద్యోగి జనవరి 2001 లో ఇంక్రిమెంట్ తీసుకున్నట్టయితే అతను ఆ ఇంక్రిమెంట్ తర్వాత 385 రోజులు మెడికల్ గ్రౌండ్స్ లో శాంక్షన్ అయితే అతను నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ తేదీ క్యాలిక్యులేషన్ ఎలా చేయగలరు తెలుపగలరు
రిప్లయితొలగించండిEmployee has taken leave without obtaining permission from1st march to 8th april 25(39 days) and joined 9th april 25.how to claim EOL.
రిప్లయితొలగించండిసర్ నేను 219 రోజులు లీవ్ లో ఉన్నాను. ముందస్తుగా లీవ్ అప్రూవ్ చేయించుకోలేదు. ఇప్పుడు 219 రోజులలో 59 రోజులు ఆర్లీజిత సెలవు గాను 160 రోజులు EOL గాను మంజూరు చేయించు కోవాలి అంటే ఏమి చేయాలి. ఈ విధముగా సెలవు మంజూరు చేయిటకు గాను అధికారము ఎవరికీ కలదో దయచేసి తెలియజేయగలరు.
రిప్లయితొలగించండి