సర్వీస్ రూల్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సర్వీస్ రూల్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, మార్చి 27, 2024

1. SHORT TITLE, SCOPE AND RELATION TO SPECIAL RULES.

a) ఈ నియమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు సబార్డినేట్ సర్వీస్ నియమాలు, 1996 గా పిలువ బడతాయి.

b) రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టులను స్టేట్ సర్వీసెస్ గా, సబార్డినెట్  సర్వీసెస్‌గా ఏర్పాటు చేయబడితాయి. ఈ పోస్టులను స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ద్వారా నిర్వహించ బడతాయి.

c) స్టేట్లో అండ్ సబర్డినేట్ సర్వీసెస్ లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నియమించబడిన అందరికీ ఈ నియమాలు వర్తిస్తాయి. కానీ, ఈ క్రింది సందర్భాల్లో ఈ నియమాలు వర్తించవు.

     (i) ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా చట్టం ద్వారా నియామకం పొందిన వారికి

     (ii) కాంట్రాక్ట్ లేదా ఒప్పందం ద్వారా నియమించబడిన వారికి.

d) ఈ నిబంధనలలోని ఏవైనా నిబంధనలు ఏదైనా నిర్దిష్ట సర్వీస్ కు  వర్తించే ప్రత్యేక నిబంధనలలోని నిబంధనలకు విరుద్ధమైనట్లయితే, ఆ ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.

మొత్తం పేజీ వీక్షణలు

WEBSITES

Recent Posts

Popular Posts