బుధవారం, నవంబర్ 20, 2024

  • ప్రతీ ఒక్కరు డిఫాల్ట్ గా కొత్త పన్ను విధానం ఉంటారు.
  • పన్ను చెల్లింపు దారులు పాత పన్ను విధానాన్ని choose చేసుకోవచ్చు.
  • ఈ విధానం 2020 వార్షిక బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేయబడింది.
  • ఆదాయపు పన్ను రేట్లు తక్కువ.
  • HRA, LTA, సెక్షన్ 80 C, 80 D క్రింద ఎలాంటి మినహాయింపులు లేవు.
  • అత్యధిక పన్ను రిబేటు. 7 లక్షల ఆదాయం వరకు పన్నుపై పూర్తి రిబేటు.
కొత్త  పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్స్ మరియు పన్ను రేట్లు

  • శాలరీ ఆదాయం కలిగిన వారికి 75000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
  • ఫ్యామిలీ పెన్షన్ పై 25000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
  • ఐదు కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి సర్చార్జ్ 37% నుండి 25% కు తగ్గించబడింది.
  • Leave encashment పై గరిష్ట పరిమితి 25 లక్షలకు పెంచబడింది.

మినహాయింపులు

  • అధికారిక విధుల నిమిత్తం చెల్లించిన కన్వేయన్స్ అలవెన్స్
  • ట్రావెలింగ్ అలవెన్స్ మరియు డైలీ ఆలవెన్స్
  • విభిన్న ప్రతిభావంతులకు చెల్లించే అలవెన్స్
  • యూనిఫాం అలవేన్స్ మరియు యూనిఫాం మెయింటనెన్స్ అలవెన్స్.
  • Leave Encashment (10 AA)
  • గ్రాట్యుటీ (10)
  • APFPP/DSOP ఫండ్స్ ఫైనల్ వాల్యూ మరియు వడ్డీ (10/11)
  • Life Insurence మెచ్యూరిటీ మొత్తం (10 D)
  • కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ (10 A) 
  • ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీ/ withdrawals (10/12)
  • ఫ్యామిలీ పెన్షన్ పై స్టాండర్డ్ డిడక్షన్ (57 II A)
  • అగ్నివీర్ కార్పస్ ఫండ్ డిపాజిట్లు (80 CCH/2)
  • NPS ఎంప్లాయర్ కంట్రీభ్యూషన్ 

మినహాయింపు లేనివి

  • సెక్షన్ 80 C, 80 CCC, 80 CCD, 80 DDB, 80 EE, 80 EEA, 80 G, 80 IA మొదలైనవి.
  • సెక్షన్ 10 (14) నందు చెప్పబడిన అలవెన్సులు (స్పెషల్ కంపెన్సెటరీ అలవెన్స్, హై అల్టిటూడ్ ఎలవెన్స్.... మొదలైనవి)
  • ఇంటి అద్దె భత్యం (10/13 A)
  • లీవ్ ట్రావెల్ అలవెన్స్ (10/5)
  • ప్రొఫెషన్ టాక్స్ 
  • గృహ రుణం పై వడ్డీ (24 b)
  • విరాళాలు 
  • ఆస్తి విలువ తరుగుదల (32 iia)


Rule 13, 14, 15, 18, 23 of AP Leave Rules, 1933

  • ప్రతీ రెగ్యులర్ ఉద్యోగికి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన తరువాత 20 అర్ధ వేతన సెలవులు మంజూరు చేయబడతాయి.
  • ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
  • డ్యూటీ లో ఉన్నా, అసాధారణ సెలవు (EOL) తో సహా ఏ సెలవు లో ఉన్నా కూడా అర్ధ వేతన సెలవులు జమ చేయబడతాయి.
  • ఈ సెలవులను వ్యక్తిగత కారణాల వల్ల లేదా వైద్య కారణాల వల్ల వినియోగించుకోవచ్చు.
  • ఆరు నెలల వరకు అర్ధ వేతనం, కరువు భత్యం మరియు పూర్తి HRA, CCA చెల్లిస్తారు. ఆరు నెలల తదుపరి సెలవులో కొనసాగితే HRA, CCA చెల్లించ బడవు.
  • కుష్టు వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, మానసిక వ్యాధులు ఉన్నవారికి 8 నెలల వరకు అర్ధ వేతన సెలవు మంజూరు చేస్తారు.
    • ఈ సందర్భంలో అర్ధ వేతన సెలవు మంజూరు చేసినప్పటికీ పూర్తి వేతనం చెల్లిస్తారు.
    • 8 నెలల వరకు HRA, CCA చెల్లిస్తారు.
  • పదవీ విరమణ సందర్భంలో సంపాదిత సెలవు 300 రోజుల కంటే తక్కువగా ఉన్న సందర్భంలో అర్ధ వేతన సెలవును నగదు గా మార్చు కొనవచ్చును. సూపర్ అన్యువేషన్, ఇన్వాలిడ్ పెన్షన్ మరియు సర్వీస్ లో ఉండగా చనిపోయిన వారు అర్హులు.
    • (హాఫ్ పే+ హాఫ్ DA)/30 * రోజుల సంఖ్య.
    • HRA, CCA చెల్లించ బడవు.

Memo.13112 Acts.67-2 Dated 1-3-58, GO.50 Dt 1-2-1968


  • ఏదైనా పబ్లిక్ హాలీడే లేదా ముందుగా మంజూరు అయినా ఐచ్ఛిక సెలవు రోజున ఉద్యోగిని విధులకు హాజరు కావాలని అదేశించినపుడు, పబ్లిక్ హాలీడేస్ నందు టర్న్  డ్యూటీ లు చేసినందుకు పరిహారంగా ఈ సెలవులు మంజూరు చేస్తారు.
  • Memo.No.13112, Acts./67-2 Dated 1-3-1958 ద్వారా ఈ సౌకర్యాన్ని పంచాయితీ సమితి మరియు జిల్లా పరిషత్ ఉద్యోగులకు వర్తింప చేసారు.
  • గరిష్టంగా ఏడాదికి 10 రోజులు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది.
  • విధులకు హాజరు ఆయిన సెలవు రోజు నుండి గరిష్టంగా ఆరు నెలల లోపు ఈ సెలవును ఉపయోగించుకోవాలి. (GO.50 Dated 1-2-68 Click Here)
  • ఈ సెలవు వినియోగించుకోవడానికి తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందవలెను.
  • ఈ సెలవును క్యాజువల్ లీవ్, ఆప్షనల్ హాలీడే మరియు పబ్లిక్ హాలీడే తో కలిపి ఉపయోగించు కొనవచ్చును.
  • అవకాశం ఉన్నంత మేరకు ఆ పబ్లిక్ హాలీడే ఏదైనా మతానికి చెందినది అయితే, ఆ మతానికి చెందిన వారినీ విధులకు హాజరు అవమణి పిలవ కూడదు. (G.O.Ms.No.917, Madras Public Dept.,Dt.16.09.1902).
  • సెలవు రోజుల్లో అధికారిక పర్యటనలలో ఉన్నవారు ఈ సెలవు కి అర్హులు కారు.


 

Click Here to Download the Memo.13112 and GO.50 on CCLs

 


మంగళవారం, నవంబర్ 19, 2024


1

కోర్ట్ లో సాక్ష్యం చెప్పడానికి (వ్యక్తిగత ఆసక్తి కలిగినవి కాకపోతే)

అటెండెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా

2

వేసెక్టమీ ఆపరేషన్ (పురుషులకు)

6 రోజులు

3

ట్యూబెక్టమీ ఆపరేషన్ (మహిళలకు)

14 రోజులు

 

2, 3 లలో చెప్పబడిన శస్త్ర చికిత్సలు విఫలమయితే రెండవసారి కూడా ఉపయోగించుకోవచ్చును  

4

భార్య ట్యూబెక్టమీ ఆపరేషన్ (పురుషులకు)

7 రోజులు

5

Insertion of Intra Uterine Contraceptive Devices

1 రోజు

6

రీకేనలైజేషన్

21 రోజులు లేదా వాస్తవంగా హాస్పిటల్ లో ఉన్న సమయం (ఏది తక్కువైతే అది)

·        ఇద్దరికన్నా తక్కువ మంది పిల్లలు ఉన్న వారికీ మాత్రమే లేదా

·        కుటుంబ నితంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తరువాత పిల్లందరినీ కోల్పోయినపుడు మాత్రమే వర్తిస్తుంది.

7

Salpingectomy operation after medical Termination of Pregnancy (మహిళలకు)

14 రోజులు

8

Salpingectomy operation for Wife (పురుషులకు)

7 రోజులు

9

వేసెక్టమీ ఆపరేషన్ తదుపరి సమస్యలకు (పురుషులకు)

గరిష్టంగా 7 రోజులు

10

ట్యూబెక్టమీ ఆపరేషన్ తదుపరి సమస్యలకు (మహిళలకు)

గరిష్టంగా 14 రోజులు

11

రక్త దానం చేసిన వారికి

1 రోజు

12

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మహిళలకు)

ప్రతీ సంవత్సరం మార్చి 8 వ తేదీ

13

స్మాల్ ఫాక్స్, ప్లేగు, టైఫాయిడ్, అక్యూట్ ఇన్ఫ్లూయెంజా, న్యోమోనియా, డిఫ్తీరియా మేజల్స్, సేరేబ్రా స్పైనల్ మేనిన్గిటిస్ వంటి అంటు వ్యాధులకు

21 రోజులు (గరిష్టంగా 30 రోజుల వరకు పొడిగించ వచ్చు)

14

జాతీయ, అంతర్జాతీయ క్రేడా కార్యక్రమాలలో పాల్గొనడానికి

30 రోజులు (ఒక సంవత్సరంలో)

·        30 రోజుల కన్నా ఎక్కువ అవసరం అయితే CL మినహా ఇతర లీవులతో కలిపి వాడుకొనవచ్చును.

·        ఈ సెలవు టీం మేనేజర్లకు, కోచ్ లకు, రిఫరీ లకు కూడా వర్తిస్తుంది.

15

ఇండియన్ మౌంటేనీరింగ్ ఫౌండేషన్ వారి నిర్వహించే ట్రెక్కింగ్ కార్యక్రమాల లో పాల్గొనడానికి

30 రోజులు (ఒక సంవత్సరం లో)

16

రాష్ట్ర ప్రభుత్వం లో నియమించబడిన వికలాంగులు అయిన ఎక్స్ సర్వీస్ మెన్ లు మెడికల్ రీ సర్వే బోర్డు ముందు హాజరు కావడానికి, వైద్యం కొరకు  

15 రోజులు

17

For participating in ceremonial parades in Air defence reserve

గరిష్టంగా ఒక నెల

18

Attending for an interview, Medical Examination and Training (Reserve and Auxiliary Airforce

గరిష్టంగా ఒక నెల

19

రాష్ట్ర సచివాలయ కల్చరల్ అసోసియేషన్ సభ్యులకు

6 రోజులు (సంవత్సరంలో)

20

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ముఖ్య కార్యవర్గ సభ్యులకు

21 రోజులు (సంవత్సరానికి)

(జిల్లాల నుండి అధ్యక్ష, కార్యదర్సులకు)

21

ఎడ్యుకేషన్, జ్యుడిషియల్ వంటి వెకేషన్ శాఖలకు

7 రోజులు (సంవత్సరానికి)

22

ఆంధ్ర ప్రదేశ్/ భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ వారు నిర్వహించే ర్యాలీలు, క్యాంపులలో పాల్గొనడానికి

10 రోజులు (సంవత్సరానికి)

23

జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి

30 రోజులు (సంవత్సరానికి)

24

ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ సభ్యులకు హైదరాబాద్ లోని వార్షిక సమావేశాలకు హాజరు కావడానికి

7 రోజులు (సంవత్సరానికి)

25

ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ సభ్యులకు హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో జరిగే వార్షిక సమావేశాలకు హాజరు కావడానికి

10 రోజులు (సంవత్సరానికి)

26

మహిళా ఉద్యోగులకు

5 రోజులు (సంవత్సరానికి)

5 రోజులు (సంవత్సరానికి)


ఆదివారం, నవంబర్ 17, 2024

 

  1. కారుణ్య నియామకం లేదా exgratia
  2. ఉద్యోగి కి చెల్లించవలసిన జీత భత్యాలు, ఎరియర్లు  
  3. ఫ్యామిలీ పెన్షన్ (01.09.2004 కన్నా ముందు సర్వీస్ లో ఉన్నవారికి)
  4. ఫ్యామిలీ పెన్షన్ లేదా NPS (01.09.2004 తరువాత సర్వీస్ లో చేరిన వారికి)
  5. గ్రాట్యుటీ
  6. ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ (1984 కి ముందు సర్వీస్ లో ఉన్నవారికి మాత్రమే)
  7. గ్రూప్ ఇన్సురెన్స్
  8. APGLI
  9. ప్రావిడెంట్ ఫండ్ (01.09.2004 కి ముందు సర్వీస్ లో చేరిన వారికి మాత్రమే)
  10. నిల్వ ఉన్న సెలవు (EL+HPL) నగదుగా చెల్లించటం
  11. ఉద్యోగి పై ఉన్న ఉన్న క్రమ శిక్షణా చర్యలు రద్దు చేయడం
  12. ఉద్యోగి తీసుకున్న రుణాలు & అడ్వాన్సుల బకాయిలు రద్దు చేయడం
గమనిక: - వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో పొందు పరచబడును.

ముఖ్యమైన నమూనా ఫారాలు (శ్రీ అత్మాల  ప్రసాద రాజు, స్కూల్ ఎడ్యుకేషన్ వారు సేకరించి, అందించినవి) 

 

PRC

అమలు తేదీ

నగదు లబ్ది చేజూర్చిన తేదీ

నగదు లబ్ది నష్ట పోయిన నెలలు

ఫిట్మెంట్

ముఖ్య మంత్రి

1969

19.03.1969

01.04.1970

12

శ్రీ కే.బ్రహ్మానంద రెడ్డి

1974

01.01.1974

01.05.1975

16

శ్రీ జే.వెంగళరావు

1978

01.04.1978

01.03.1979

11

శ్రీ ఎం.చెన్నా రెడ్డి

1982

01.12.1982

01.12.1982

0

శ్రీ కే.విజయ భాస్కర్ రెడ్డి

1986

01.07.1986

01.07.1986

0

10%

శ్రీ ఎన్.టి.రామారావు

1993

01.07.1992

01.04.1993

9

10%

శ్రీ కే.విజయ భాస్కర్ రెడ్డి

1998

01.07.1998

01.04.1999

9

25%

శ్రీ ఎన్.చంద్ర బాబు నాయుడు

2003

01.07.2003

01.04.2005

21

16%

శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి

2008

01.07.2008

01.02.2010

19

39%

శ్రీ కే.రోశయ్య

2013

01.07.2013

02.06.2014

11

43%

శ్రీ ఎన్.చంద్ర బాబు నాయుడు

2018

01.07.2018

01.04.2020 

21

 23%

శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి

 


మొత్తం పేజీ వీక్షణలు

WEBSITES

Recent Posts

Popular Posts