వ్యయర్స్: 1,25,480
లోడ్ అవుతుంది...
తాజా సమాచారం
సమాచారం లోడ్ అవుతుంది...

PRC 2022 ప్రకారం - స్పెషల్ పే మరియు అలవెన్సులు

11వ PRC సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే వివిధ రకాల అలవెన్సులు మరియు స్పెషల్ పేలకు సంబంధించిన సమగ్ర ఉత్తర్వుల సమాచారం.

G.O.Ms.No. 101 (Dt: 11.05.2022)

అలవెన్సుల సవరణ: 11వ PRC నిబంధనల ప్రకారం ప్రయాణ భత్యాలు (TA/DA), యూనిఫాం అలవెన్స్, రిస్క్ అలవెన్స్, రేషన్ అలవెన్స్, మరియు ఫిక్సెడ్ ట్రావెలింగ్ అలవెన్స్‌ల వంటి వివిధ భత్యాల పెంపుదల మరియు సవరించిన రేట్లపై జారీ చేయబడిన సమగ్ర ఉత్తర్వు.

G.O.Ms.No. 79 (Dt: 13.06.2023)

స్పెషల్ పే సవరణ: 11వ PRC సిఫార్సులకు అనుగుణంగా, వివిధ ప్రభుత్వ శాఖలలోని వివిధ కేటగిరీల ఉద్యోగులకు చెల్లించే 'స్పెషల్ పే' రేట్లను సవరించుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు.

PRC-2022 - సవరించిన స్పెషల్ పే రేట్లు

Special Pays G.O.Ms.No.79

11వ వేతన సవరణ సంఘం (PRC) సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల స్పెషల్ పే (Special Pay) రేట్లను సవరిస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులు.

G.O.Ms.No.79, Finance (PC-TA) Dept, Dt: 13/06/2023
1 ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్ మరియు కార్యదర్శుల పేషీలు (Peshies of CM, Ministers, CS & Secretaries)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Private Secretary (CM's Office, Ministers & CS) ₹ 800
Personal Assistant (CM's Office, Ministers & CS) ₹ 750
Private Secretary (Spl.C.S / Prl.Secy / Secy / Spl.Secy) ₹ 400
Junior Steno / Senior Steno / SC Steno ₹ 400
Record Asst. / Jamedar ₹ 400
Office Sub-ordinate ₹ 350
Office Sub-ordinate (Lok Ayukta, UpaLok Ayukta & Registrar) ₹ 350
P.S. to Governor ₹ 800
P.A. to Governor ₹ 750
Private Secretary / S.C. Steno (CCLA / APPSC / SEC) ₹ 400 - 800
Private Secretary & P.A. (Legislative Assembly & Council) ₹ 750 - 800
2 విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ (Vigilance & Enforcement Department)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Addl. Director (Engg) / (Rev) ₹ 900
Commissioner / Joint Commissioner (State Tax) ₹ 825
Special Grade Deputy Collector ₹ 825
Deputy Director (T.P / Engg) / Asst. Secretary ₹ 800
Dy. Superintendent of Police / Dy. Executive Engineer ₹ 725
Divisional Forest Officer / Asst. Conservator of Forests ₹ 725
Assistant Director / Inspector of Police / Asst. Audit Officer ₹ 600
Mandal Development Officer / Asst. Registrar (Co-op) ₹ 600
Deputy Mandal Revenue Officer ₹ 400
Head Constable ₹ 300
Police Constable ₹ 200
Regl. Vig. & Enforcement Officer (Regional) ₹ 825
Forest Range Officer / Tahsildar / Asst. Geologist (Regional) ₹ 600
Sub Inspector of Police (Regional) ₹ 450
3 ఇంటెలిజెన్స్ శాఖ (Intelligence Department)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Superintendent of Police (NC) ₹ 1000
Addl. Superintendent of Police ₹ 925
Dy. S.P. / A.C.P ₹ 800
Administrative Officer / Inspector of Police ₹ 625
Reserve Inspector ₹ 600
Sub-Inspector / Reserve Sub-Inspector ₹ 525
Asst. Sub-Inspector / Asst. Reserve Sub-Inspector ₹ 450
Head Constable ₹ 300
Police Constable ₹ 200
Asst. Admn. Officer (Int.) / Asst. Manager (Security) ₹ 600
I.B. Assistant ₹ 450
Asst. Photographer ₹ 400
Manager ₹ 200
4 అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Employees drafted on deputation basis (Specific Tenure) ₹ 25% of Basic Pay (Incentive)
Employees recruited exclusively for ACB ₹ 8% of Basic Pay (Incentive allowance)
5 వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన, పట్టు పరిశ్రమ ఫార్మ్స్ (Agricultural & Other Farms)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Staff working in Farms (Located outside 8 kms from Municipal end) ₹ 4% of Basic Pay (Max Rs.1825/-)
6 టైపిస్టులు మరియు స్టెనోగ్రాఫర్లు (Typists and Stenographers)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Lower Grade in English ₹ 200
Lower Grade in Telugu/Urdu ₹ 240
Higher Grade in English ₹ 300
Higher Grade in Telugu/Urdu ₹ 320
Lower Grade in both English and Telugu/Urdu ₹ 360
Lower Grade in one + Higher Grade in another ₹ 400
Higher Grade in both English and Telugu/Urdu ₹ 420
Stenographer - Lower Grade in English Shorthand ₹ 250
Stenographer - Lower Grade in Telugu/Urdu Shorthand ₹ 280
Stenographer - Higher Grade in English Shorthand ₹ 330
Stenographer - Higher Grade in Telugu/Urdu Shorthand ₹ 360
Lower/Higher Grade mixed combinations (Shorthand) ₹ 400 - 440
High speed of 150 words per minute (English) ₹ 900
High Speed of 180 wpm (English) / 80 wpm (Telugu/Urdu) ₹ 1000
7 వికలాంగుల పాఠశాలల ఉపాధ్యాయులు (Teachers for Differently Abled Children)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Principal ₹ Not Specified (Existing was 650)
Post Graduate Teacher ₹ Not Specified (Existing was 550)
Trained Graduate Teacher / School Assistants / Language Pandits Gr-I ₹ Not Specified (Existing was 550)
Secondary Grade Basic Training Teachers & Language Pandits Gr-II ₹ Not Specified (Existing was 430)
Higher Elementary Grade Teachers / Special Teachers (Craft, Music, PET) ₹ Not Specified (Existing was 300)
8 డ్రైవర్లు మరియు వాహనాలు నడిపే అటెండర్లు (Drivers & Attenders Driving Vehicles)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Drivers of all Government vehicles (Includes Work Charged, Tractors, Road Rollers) ₹ 650
Office Subordinates (Attenders) Driving Vehicles ₹ 425
9 సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (Section Officers & ASOs)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Section Officer (Secretariat, Legislature, Raj Bhavan, SEC, APPSC, High Court, Lok Ayukta, Land Grabbing Court) ₹ 625
Assistant Section Officer (Secretariat, Legislature, Raj Bhavan, High Court, APPSC, SEC, Lok Ayukta) ₹ 400
10 సాధారణ మరియు ఇతర విభాగాలు (Police, Engineering, Ayush, Legislature & Other Depts)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Secretary / Special Secretary (Legislature Secretariat) ₹ 1500
Superintending Engineer (Irrigation, R&B, etc.) ₹ 1200
Executive Engineer (Engineering Depts) / Director (AP Engg Research Lab) ₹ 1000
Additional Commissioner / Joint Commissioner (Commercial Taxes) ₹ 900
Administrator (Govt. Pleaders' Office) ₹ 800
Dy. Executive Engineer / Asst. Executive Engineer / Asst. Engineer ₹ 600 - 650
Principals & Superintendents of Hospitals (Ayush Dept) ₹ 625
Lady Medical Officer / Health Officer (Medical Education) ₹ 625
Mandal Revenue Officer (Executive Magistrate - CCLA) ₹ 600
Asst/Dy. Conservator of Forest (Flying Squad) ₹ 600
Police / Head Constable (Working as Driver in Police Dept) ₹ 650
Addl.S.P / Dy.S.P / Inspector (CID Police) ₹ 600 - 825
Sub-Registrar Gr.I & Gr.II (Registration & Stamps) ₹ 200 - 240
Headmasters of Upper Primary Schools / Language Pandits Gr.II ₹ 200
Headmasters of Primary Schools / Single Teacher Schools ₹ 140 - 150
Junior Accounts Officer / Senior & Junior Accountant (NCC) ₹ 150 - 250
Lift Operator (Secretariat / Resident Commissioner Office) ₹ 200
Cycle Orderly / Motor Cycle Messenger ₹ 140 - 150
11 శిక్షణా సంస్థలు (Training Institutes)
హోదా / కేటగిరీ (Post / Category) ప్రస్తుత స్పెషల్ పే (Revised Amount)
Faculty members drafted on deputation basis ₹ 12.5% of Basic Pay (Incentive)
Non-faculty members on deputation ₹ 4% of Basic Pay (Incentive)

PRC 2022 - రీడర్స్ అలవెన్స్ (Readers Allowance)

PRC 2022 - రీడర్స్ అలవెన్స్ (Readers Allowance)

G.O.Ms.No. 101 ప్రకారం ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులకు చెల్లించే రీడర్స్ అలవెన్స్ సవరించిన నెలవారీ రేట్లు

రీడర్స్ అలవెన్స్ సవరించిన రేట్లు

ఉద్యోగ వర్గాల వారీగా నెలవారీ చెల్లించే రీడర్స్ అలవెన్స్ వివరాలు

ఉద్యోగ వర్గం / కేటగిరీ సవరించిన రేటు (నెలకు రూ.)
సెకండరీ గ్రేడ్ టీచర్ (Secondary Grade Teacher) 800
స్కూల్ అసిస్టెంట్స్ (School Assistants) 1000
జూనియర్ లెక్చరర్లు మరియు అంతకంటే పైన (Junior Lecturers and above) 1200
ఒరిజినల్ జీవో (PDF) చూడండి

PRC 2022 - దివ్యాంగ ఉద్యోగుల కన్వేయన్స్ అలవెన్స్

G.O.Ms.No. 101 ప్రకారం దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కన్వేయన్స్ అలవెన్స్ సవరించిన మార్గదర్శకాలు.

కన్వేయన్స్ అలవెన్స్ వివరాలు

దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించిన సవరించిన నిబంధనలు:

  • అర్హత & నిబంధన: వైకల్య స్వభావంతో సంబంధం లేకుండా, దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులందరికీ చెల్లించే కన్వేయన్స్ అలవెన్స్ వారి బేసిక్ పే లో 10% కి సవరించబడింది.
  • గరిష్ట పరిమితి (Maximum Ceiling): ఈ అలవెన్స్ నెలకు గరిష్టంగా రూ. 2000/- మించకుండా పరిమితం చేయబడింది.
ఒరిజినల్ జీవో (PDF) చూడండి

PRC 2022 - రేషన్ అలవెన్స్ (Ration Allowance)

G.O.Ms.No. 101 ప్రకారం వివిధ శాఖలలోని అర్హులైన ఉద్యోగులకు చెల్లించే రేషన్ అలవెన్స్ సవరించిన నెలవారీ రేట్లు.

శాఖల వారీగా రేషన్ అలవెన్స్ వివరాలు

కింది విభాగాలపై క్లిక్ చేసి శాఖల వారీగా పోస్టులు మరియు సవరించిన నెలవారీ రేట్లను చూడవచ్చు:

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ (Health & Family Welfare Department)
  • పబ్లిక్ హెల్త్ నర్స్ రూ. 435/-
  • హెల్త్ విజిటర్ రూ. 325/-
  • A.N.M. / MPHA (F) రూ. 325/-
  • చీఫ్ రేడియోగ్రాఫర్ రూ. 435/-
  • రేడియోగ్రాఫర్ రూ. 325/-
  • డార్క్ రూమ్ అసిస్టెంట్ రూ. 325/-
వైద్య విద్య శాఖ (Medical Education Department)
  • స్టాఫ్ నర్సు రూ. 435/-
  • నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-I రూ. 435/-
  • నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-II రూ. 435/-
  • హెడ్ నర్సు రూ. 435/-
ఆయుష్ శాఖ (Ayush Department)
  • హెడ్ నర్సు రూ. 435/-
  • స్టాఫ్ నర్సు రూ. 435/-
  • సీనియర్ సిస్టర్ రూ. 435/-
  • A.N.Ms. రూ. 325/-
ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ (IMS)
  • A.N.Ms. రూ. 325/-
  • స్టాఫ్ నర్సు రూ. 435/-
  • హెల్త్ విజిటర్ రూ. 435/-
  • హెడ్ నర్సు రూ. 435/-
  • నర్సింగ్ సూపరింటెండెంట్ Gr-I / Gr-II రూ. 435/-
గ్రేహౌండ్స్ మరియు ప్రత్యేక నిఘా శాఖ (Greyhounds & SIB)
  • గ్రూప్ కమాండర్ రూ. 800/-
  • స్క్వాడ్రన్ కమాండర్ రూ. 800/-
  • అసాల్ట్ కమాండర్ / డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కమ్యూనికేషన్స్) రూ. 800/-
  • డిప్యూటీ అసాల్ట్ కమాండర్స్ / ఇన్‌స్పెక్టర్ (కమ్యూనికేషన్స్) రూ. 800/-
  • అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ / సబ్-ఇన్‌స్పెక్టర్ & అసిస్టెంట్ రూ. 800/-
  • సీనియర్ కమాండోలు / హెడ్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్స్ & డాగ్ స్క్వాడ్) రూ. 800/-
  • జూనియర్ కమాండోలు / పోలీస్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్స్, డాగ్ బాయ్స్, డాగ్ స్క్వాడ్) రూ. 800/-
  • స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) సిబ్బంది రూ. 800/-
ఒరిజినల్ జీవో (PDF) చూడండి

PRC 2022 - రిస్క్ అలవెన్స్ (Risk Allowance)

G.O.Ms.No. 101 ప్రకారం వివిధ శాఖలలో ప్రమాదకరమైన విధులను నిర్వర్తించే ఉద్యోగులకు చెల్లించే రిస్క్ అలవెన్స్ సవరించిన నెలవారీ రేట్లు.

శాఖల వారీగా రిస్క్ అలవెన్స్ వివరాలు

కింది విభాగాలపై క్లిక్ చేసి శాఖల వారీగా పోస్టులు మరియు సవరించిన నెలవారీ రేట్లను చూడవచ్చు:

పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department)
  • జాయింట్ డైరెక్టర్ రూ. 500/-
  • డిప్యూటీ డైరెక్టర్ రూ. 450/-
  • అసిస్టెంట్ డైరెక్టర్ రూ. 450/-
  • వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రూ. 400/-
  • వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ రూ. 200/-
  • జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ రూ. 200/-
  • లైవ్‌స్టాక్ అసిస్టెంట్ రూ. 160/-
  • వెటర్నరీ అసిస్టెంట్ రూ. 160/-
  • రేడియోగ్రాఫర్ రూ. 225/-
  • అటెండర్ రూ. 130/-
ఫైర్ సర్వీసెస్ & డిజాస్టర్ రెస్పాన్స్ శాఖ
  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రూ. 200/-
  • లీడింగ్ ఫైర్‌మెన్ రూ. 130/-
  • డ్రైవర్ ఆపరేటర్ రూ. 130/-
  • ఫైర్‌మెన్ (అన్ని కేటగిరీలు) రూ. 130/-
అటవీ శాఖ (Forest Department)
  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రూ. 225/-
  • డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రూ. 200/-
  • ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రూ. 175/-
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రూ. 150/-
  • అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రూ. 130/-
  • జూ లో అనిమల్ కీపర్ రూ. 130/-
భూగర్భ జల శాఖ (Ground Water Department)
  • డ్రిల్లర్ రూ. 400/-
  • అసిస్టెంట్ డ్రిల్లర్ రూ. 225/-
  • హెల్పర్ రూ. 160/-

* ఈ అలవెన్స్ మైన్స్ & జియాలజీ మరియు ఇతర ఇంజనీరింగ్ శాఖలలో రిగ్గులపై పనిచేసే వారికి కూడా వర్తిస్తుంది.

వైద్య & ఆరోగ్య శాఖలు (Medical & Health Departments)

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ:

  • స్టాఫ్ నర్సు రూ. 200/-
  • రేడియోగ్రాఫర్ రూ. 225/-
  • హెడ్ నర్సు / P.H. నర్సు రూ. 160/-
  • డార్క్ రూమ్ అసిస్టెంట్ రూ. 200/-
  • ఆక్యుపేషనల్ థెరపిస్ట్, థియేటర్ అసిస్టెంట్, T.B. టెక్నికల్ అసిస్టెంట్, స్కెంవెంజర్, ల్యాబ్ టెక్నీషియన్ (Gr-II), X-Ray అటెండర్ రూ. 130/-
  • ల్యాబ్ అటెండెంట్ రూ. 120/-

మెడికల్ ఎడ్యుకేషన్ & IMS & AYUSH:

  • ఫిజిసిస్ట్ / లెక్చరర్ ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ / న్యూక్లియర్ మెడిసిన్ రూ. 225/-
  • చీఫ్ రేడియోగ్రాఫర్ / స్టాఫ్ నర్సు / X-Ray టెక్నీషియన్ రూ. 200/-
  • ల్యాబ్ టెక్నీషియన్ Gr-I & Gr-II, మౌల్డ్ టెక్నీషియన్ రూ. 130/-
పోలీస్ శాఖ (Police Department)
  • అసిస్టెంట్ అసాల్ట్ కమాండో రూ. 350/-
  • సబ్-ఇన్‌స్పెక్టర్ / రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ రూ. 325/-
  • సీనియర్ కమాండో రూ. 250/-
  • అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ / ఆర్ ఎస్ఐ / హెడ్ కానిస్టేబుల్ / కానిస్టేబుల్ (డ్రైవర్లతో సహా) రూ. 225/-
ప్రింటింగ్, టెక్స్ట్ బుక్ ప్రెస్ & నీటిపారుదల శాఖ
  • ప్రింటింగ్ డిపార్ట్‌మెంట్ (ప్లేట్ ప్రింటర్, ఆఫ్‌సెట్ కెమెరామెన్) రూ. 120/-
  • టెక్స్ట్ బుక్ ప్రెస్ (ఎట్చర్, ప్రాసెస్ కెమెరామెన్, చీఫ్ కెమెరామెన్ మొదలైనవి) రూ. 120/-
  • ఇరిగేషన్ (శ్రీశైలం, నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ గ్యాలరీలలో పనిచేసే కార్మికులు) బేసిక్ పే లో 6% (నెలవారీ గరిష్టంగా రూ. 1,000/-)
ఒరిజినల్ జీవో (PDF) చూడండి

PRC 2022 - ప్రత్యేక పరిహార భత్యం (Special Compensatory Allowance)

G.O.Ms.No. 101 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రత్యేక పరిహార భత్యం సవరించిన రేట్లు మరియు మార్గదర్శకాల సమగ్ర సమాచారం.

ప్రత్యేక పరిహార భత్యం సవరించిన రేట్లు

RPS 2022 బేసిక్ పే శ్రేణి మరియు ప్రాంతాల వారీగా చెల్లించే ప్రత్యేక పరిహార భత్యం వివరాలు:

బేసిక్ పే శ్రేణి (RPS 2022) మండల హెడ్ క్వార్టర్స్ (రూ.) సబ్-మండల హెడ్ క్వార్టర్స్ (రూ.) హిల్స్ / హిల్స్‌టాప్స్ (రూ.)
రూ. 31750/- వరకు 700/- 800/- 900/-
రూ. 31751 నుండి రూ. 42140 వరకు 850/- 975/- 1100/-
రూ. 42141 నుండి రూ. 54060 వరకు 1000/- 1150/- 1300/-
రూ. 54061 నుండి రూ. 65360 వరకు 1225/- 1400/- 1600/-
రూ. 65361 నుండి రూ. 87480 వరకు 1330/- 1525/- 1700/-
రూ. 87481 మరియు అంతకంటే ఎక్కువ 1375/- 1600/- 1800/-

మినహాయింపులు మరియు ఇతర నిబంధనలు

  • వైద్యులకు మినహాయింపు: G.O.Ms.No.411, HM&FW(A2) శాఖ, తేదీ: 05.11.2001 ప్రకారం 'ట్రైబల్ అలవెన్స్' పొందడానికి అర్హులైన వైద్యులకు ఈ ప్రత్యేక పరిహార భత్యం వర్తించదు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ వేరుగా ఉత్తర్వులు జారీ చేస్తుంది.
  • వర్తించే నిబంధనలు: పైన పేర్కొన్న సవరించిన రేట్ల అమలుకు సంబంధించిన ఇతర నిబంధనలు మరియు షరతులు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మరియు షెడ్యూల్ ప్రాంతాల వర్గీకరణకు లోబడి ఉంటాయి.
ఒరిజినల్ జీవో (PDF) చూడండి

PRC 2022 - యూనిఫాం అలవెన్స్ మరియు నిర్వహణ భత్యం

PRC 2022 - యూనిఫాం అలవెన్స్, నిర్వహణ భత్యం మరియు కుట్టు చార్జీలు

G.O.Ms.No. 101 ప్రకారం ఉద్యోగులకు వర్తించే యూనిఫాం రేట్లు, అర్హత గల పోస్టులు, నిర్వహణ భత్యం మరియు కుట్టు చార్జీల సమగ్ర సమాచారం.

యూనిఫాం అలవెన్స్ సవరించిన రేట్లు (సంవత్సరానికి)

వివిధ విభాగాల ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించే వార్షిక యూనిఫాం అలవెన్స్ వివరాలు:

ఉద్యోగ వర్గం / శాఖ వివరణ సవరించిన రేటు (రూ. ప్రతి సంవత్సరం)
యూనిఫాం సర్వీసులు (పోలీస్ [గ్రేహౌండ్స్, SIB, CID మినహా], ఎక్సైజ్, ఫారెస్ట్, ఫైర్, ప్రిజన్స్, ట్రాన్స్‌పోర్ట్, లీగల్ మెట్రోలజీ, పోర్ట్స్ మరియు మున్సిపాలిటీలు) 4,500/-
గ్రే హౌండ్స్ (Greyhounds) మరియు ఎస్.ఐ.బి (S.I.B) ఆపరేషనల్ సిబ్బంది 11,000/-
సి.ఐ.డి (CID) మరియు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది 675/-
వైద్య మరియు ఆరోగ్య శాఖల నర్సింగ్ సిబ్బంది 3,500/-
హైకోర్టు మరియు ఇతర కోర్టుల ఉద్యోగులు (బ్లాక్ కోట్ తప్పనిసరి అయినవారు) 2,250/-
లాబొరేటరీలు / డిస్పెన్సరీలు / ఆసుపత్రులలో ఏప్రాన్ తప్పనిసరిగా ధరించే సిబ్బంది 1,125/-
పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2,500/-

యూనిఫాం అలవెన్స్ అర్హత పోస్టుల జాబితా

వివిధ శాఖల వారీగా యూనిఫాం ధరించడానికి అర్హత ఉన్న నిర్దిష్ట పోస్టుల వివరాలు (చూడటానికి క్లిక్ చేయండి):

పోలీస్ శాఖ (గ్రేహౌండ్స్ & SIB మినహా)
  • సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నాన్ కేడర్) మరియు తత్సమాన హోదాలు
  • అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నాన్ కేడర్) మరియు తత్సమాన హోదాలు
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) మరియు తత్సమాన హోదాలు
  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SI)
  • అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI), హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్
గ్రేహౌండ్స్, SIB, CID మరియు జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లు
  • గ్రూప్ కమాండర్, స్క్వాడ్రన్ కమాండర్, అసాల్ట్ కమాండర్ / DSP (కమ్యూనికేషన్స్)
  • డిప్యూటీ అసాల్ట్ కమాండర్ / ఇన్‌స్పెక్టర్లు, SI & ASI (కమ్యూనికేషన్స్)
  • సీనియర్/జూనియర్ కమాండోలు, HC/PC (కమ్యూనికేషన్స్), డాగ్ బాయ్స్ & డాగ్ స్క్వాడ్
  • SIB సిబ్బంది, CID మరియు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది
జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీసెస్ శాఖ
  • అదనపు IG, డిప్యూటీ IG, జైలు సూపరింటెండెంట్ & డిప్యూటీ సూపరింటెండెంట్
  • జైలర్లు, డిప్యూటీ జైలర్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (బోర్స్టల్ స్కూల్)
  • అసిస్టెంట్ మేట్రన్, చీఫ్ హెడ్ వార్డర్, హెడ్ వార్డర్, వార్డర్
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ
  • డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్
  • అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ & సబ్-ఇన్‌స్పెక్టర్
  • ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ట్రీ మార్కర్స్ మరియు డ్రైవర్లు
అటవీ శాఖ (Forest Department)
  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
  • కీపర్ (లయన్) / హెడ్ యానిమల్ కీపర్, యానిమల్ కీపర్ / మహావిత్, జూ సార్జెంట్, వాచ్‌మెన్, గేట్ కీపర్
రవాణా శాఖ (Transport Department)
  • డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (RTO)
  • మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI)
  • ట్రాన్స్‌పోర్ట్ హెడ్ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్
లీగల్ మెట్రోలజీ, ఫైర్ సర్వీసెస్ & పోర్ట్స్ శాఖ
  • లీగల్ మెట్రోలజీ: సీనియర్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్, మైస్త్రీ, మాన్యువల్ అసిస్టెంట్స్
  • ఫైర్ సర్వీసెస్: డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, రీజినల్/డివిజనల్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్‌మాన్, ఫైర్‌మెన్, డ్రైవర్ ఆపరేటర్
  • పోర్ట్స్ శాఖ: పోర్ట్ కన్జర్వేటర్, అసిస్టెంట్ పోర్ట్ కన్జర్వేటర్ కమ్ వార్ఫ్ సూపర్‌వైజర్
మున్సిపాలిటీలు, నర్సింగ్ & న్యాయ శాఖ సిబ్బంది
  • మున్సిపాలిటీలు: సానిటరీ ఇన్‌స్పెక్టర్, మెటర్నిటీ అసిస్టెంట్స్, హెల్త్ విజిటర్/అసిస్టెంట్, సానిటరీ మైస్త్రీలు
  • నర్సింగ్ సిబ్బంది: నర్సింగ్ సూపరింటెండెంట్లు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ANMలు, అయాలు, MNO/FNO
  • న్యాయ శాఖ (Judicial): హైకోర్టు & ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టు కోర్ట్ మాస్టర్లు, ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, PS/PAలు, డ్రైవర్లు, అటెండర్లు

ప్రొటోకాల్, ఏపీ భవన్, నిర్వహణ మరియు కుట్టు చార్జీలు

  • ప్రొటోకాల్ & రాజ్ భవన్: ప్రత్యేక డ్రెస్సులు గల ప్రొటోకాల్ మరియు రాజ్ భవన్ సిబ్బందికి పాత విధానమే కొనసాగుతుంది.
  • ఏ.పి. భవన్, న్యూఢిల్లీ: క్లాస్-IV ఉద్యోగులకు పాత విధానం కాగా, ఇతర సిబ్బందికి సమ్మర్ యూనిఫాం అలవెన్స్ రూ. 1500/- మరియు వింటర్ యూనిఫాం అలవెన్స్ రూ. 2000/- వార్షికంగా చెల్లించబడుతుంది.
  • చెల్లింపు విధానం: సవరించిన యూనిఫాం అలవెన్స్ ప్రతి సంవత్సరం మార్చి నెల జీతంతో పాటు (ఏప్రిల్‌లో) నేరుగా చెల్లించబడుతుంది.

యూనిఫాం నిర్వహణ భత్యం (Uniform Maintenance Allowance - నెలకు):

విభాగం / వర్గం రేటు (నెలకు)
రాజ్ భవన్, ఏ.పి. భవన్, ప్రొటోకాల్ శాఖ (Category A, B మరియు C)రూ. 200/-
రాజ్ భవన్, ఏ.పి. భవన్, ప్రొటోకాల్ శాఖ (Category D)రూ. 100/-

కుట్టు చార్జీలు (Stitching Charges): లాస్ట్ గ్రేడ్, జనరల్ సబార్డినేట్ మరియు వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు:

  • పురుష ఉద్యోగులకు: రూ. 350/- (జతకు ప్రతి సంవత్సరం)
  • మహిళా ఉద్యోగులకు: రూ. 100/- (బ్లౌజ్‌కు ప్రతి సంవత్సరం)
ఒరిజినల్ జీవో (PDF) చూడండి

PRC 2022 - స్థిర ప్రయాణ భత్యం (FTA)

గవర్నమెంట్ ఉద్యోగులకు వర్తించే ఫిక్స్‌డ్ ట్రావెలయింగ్ అలవెన్స్ (FTA) సవరించిన రేట్లు మరియు నిబంధనలు.

స్థిర ప్రయాణ భత్యం (FTA) సవరించిన రేట్లు

11వ PRC ప్రకారం, అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు చెల్లించే FTA వివరాలు ఇక్కడ ఉన్నాయి:

ఉద్యోగ వర్గం కనీస పర్యటన రోజులు అలవెన్స్ రేట్లు (రూ.)
మండలంలోపల 3 మండలాల వరకు (రెవెన్యూ డివిజన్‌లో) రెవెన్యూ డివిజన్
రూ. 27500-87480 (Gr-8) వరకు ఉన్న అధికారులు 15 రోజులు
20 రోజులు
780
1040
900
1200
1050
1400
రూ. 28280-89720 (Gr-9) మరియు అంతకంటే పైన 15 రోజులు
20 రోజులు
975
1300
1170
1560
1275
1700

ముఖ్యమైన నిబంధనలు

  • పరిధి నిబంధన: ఒకవేళ ఉద్యోగి పర్యటన పరిధి ఒక రెవెన్యూ డివిజన్ కంటే ఎక్కువగా ఉంటే, వారికి ఫిక్స్‌డ్ ట్రావెలయింగ్ అలవెన్స్ వర్తించదు. బదులుగా సాధారణ T.A, D.A మరియు మైలేజీ అలవెన్స్ నిబంధనలు వర్తిస్తాయి.
  • అధికార పరిధి: ఆయా శాఖల హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ (HODs) తమ పరిధిలోని అర్హులైన ఉద్యోగులకు పైన పేర్కొన్న నిబంధనల ప్రకారం FTAని ఖరారు చేయడానికి అనుమతి ఉంది.

కొత్తగా చేర్చబడిన పోస్టులు (FTA కి అర్హత)

గతంలో ఉన్న నిబంధనలకు అదనంగా, కింది పోస్టులను కూడా FTA కోసం అనుమతించడం జరిగింది:

శాఖ పోస్టులు
పశుసంవర్ధక శాఖలైవ్‌స్టాక్ అసిస్టెంట్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్, వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్
సహకార శాఖసీనియర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్
సెరీకల్చర్ శాఖటెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ సెరీకల్చర్ ఆఫీసర్
పాఠశాల విద్యా శాఖమండల విద్యాశాఖ అధికారి (MEO)
ఇంజనీరింగ్ శాఖలుఅసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్
పూర్తి G.O.Ms.No.101 డౌన్‌లోడ్ చేసుకోండి

PRC 2022 - ట్రావెలింగ్ అలవెన్స్

G.O.Ms.No. 101, తేదీ: 11.05.2022 ప్రకారం 11వ PRC నిబంధనల మేరకు అమలులో ఉన్న ప్రయాణ భత్యం మరియు ఇతర అలవెన్సుల వివరాలు.

రోజువారీ భత్యం (Daily Allowance)

అధికారిక పర్యటనల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే రోజువారీ భత్యం వివరాలు:

గ్రేడ్ రాష్ట్రంలోపల (రూ.) రాష్ట్రం బయట (రూ.)
Grade-I (Rs.76730-162780 & above)600800
Grade-II (Rs.44570-127480 to Rs.70850-158880)400600
Grade-III (Rest of the employees)300400

వసతి ఖర్చుల రీయింబర్స్‌మెంట్ (Lodging Charges)

గ్రేడ్ సాధారణ ప్రాంతాలు మున్సిపల్ కార్పొరేషన్లు మెట్రో నగరాలు
I7509751700
II4505851020
III300400685

సొంత వాహనాల మైలేజీ భత్యం

అధికారిక పర్యటనల కోసం సొంత వాహనం వినియోగించుకునే ఉద్యోగుల అర్హతలు:

వర్గం వేతన శ్రేణి (Scale of Pay) వాహనం
1Rs. 57100-147760 (Grade-21) మరియు అంతకంటే ఎక్కువఒక మోటార్ కార్
2Rs. 38720-118390 (Grade-15) మరియు అంతకంటే ఎక్కువ, కానీ Grade-21 కంటే తక్కువఒక మోటార్ సైకిల్ / స్కూటర్

మైలేజీ రేట్లు (ప్రతి కి.మీ కి):

వాహనం రకం రేటు (రూ.)
మోటార్ కార్ (పెట్రోల్)15.50
మోటార్ కార్ (డీజిల్)11.50
మోటార్ సైకిల్ / స్కూటర్6.40

కన్వేయన్స్ ఛార్జీలు

హైకోర్టు న్యాయమూర్తుల వద్ద పనిచేసే కోర్ట్ మాస్టర్లు మరియు పర్సనల్ సెక్రటరీలకు వర్తించేవి:

  • ప్రతి ట్రిప్పుకు (రాక-పోక): రూ. 150/-
  • నెలవారీ గరిష్ట పరిమితి: రూ. 5000/-
పూర్తి G.O.Ms.No.101 డౌన్‌లోడ్ చేసుకోండి

రసాయట పోస్ట్‌లు (Recent Posts)

Subjects

Departments

Calender

Sun
Mon
Tue
Wed
Thu
Fri
Sat

సెలవులు

Calculator

Our other websites
Gemini Copilot ChatGPT Gmail Google Maps Google Drive