వ్యయర్స్: 1,25,480
లోడ్ అవుతుంది...
తాజా సమాచారం
సమాచారం లోడ్ అవుతుంది...

NPS - Investment Schemes

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS & UPS) - అదనపు పెట్టుబడి ఎంపికలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు స్టేట్ ఆటోనమస్ బాడీస్ (SAB) చందాదారుల కోసం CRA సిస్టమ్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన LC-75 మరియు BLC పెట్టుబడి విధానాల వివరాలు

ఉత్తర్వుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు UPS/NPS చందాదారులకు పెన్షన్ ఫండ్ మరియు పెట్టుబడి విధానంలో (Investment Pattern) మరిన్ని మెరుగైన ఆప్షన్లను కల్పిస్తూ ప్రభుత్వం G.O.Ms.No.64 (Dt: 23-07-2026) ను జారీ చేసింది
  • పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) మార్గదర్శకాల ప్రకారం, సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీ (CRA) సిస్టమ్‌లో ఈ కొత్త ఆప్షన్లు జూలై 31, 2026 నుండి అమల్లోకి వచ్చాయి

అదనపు పెట్టుబడి ఎంపికల వివరణ (LC-75 & BLC)

  • LC-75 (Auto Choice - Life Cycle 75 High / 15E/55Y): ఈ విధానంలో చందాదారుల వయస్సు 35 సంవత్సరాలు వచ్చే వరకు వారి ఈక్విటీ (Equity) పెట్టుబడి గరిష్టంగా 75% ఉంటుంది. ఆ తర్వాత వయస్సు పెరిగే కొద్దీ ఈక్విటీ శాతం తగ్గుతూ, 55 సంవత్సరాల వయస్సుకు చేరుకునేసరికి 15%కి చేరుకుంటుంది (రిటైర్మెంట్ వరకు ఇదే కొనసాగుతుంది)
  • BLC (Auto Choice - Life Cycle Aggressive / 35E/55Y): ఈ విధానంలో చందాదారుల వయస్సు 45 సంవత్సరాలు వచ్చే వరకు ఈక్విటీ ఎక్స్‌పోజర్ 50% ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గి 55 సంవత్సరాల వయస్సుకు 35%కి చేరుకుంటుంది

అధికారులకు మరియు ఉద్యోగులకు సూచనలు

  • పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని ట్రెజరీ అధికారులు (DTOs, ATOs, STOs) అందరూ ఈ మార్గదర్శకాలను పరిధిలోని అన్ని DDOలకు మరియు ఉద్యోగులకు చేరవేయాలని ఆదేశించడమైనది
  • అన్ని స్థాయిల డ్రాయింగ్ అండ్ డిస్‌బ్యూటింగ్ ఆఫీసర్లు (DDOs) తమ కార్యాలయాల్లోని NPS/UPS చందాదారులకు ఈ కొత్త పెట్టుబడి ఎంపికలపై అవగాహన కల్పించి, వారి CRA లాగిన్ ద్వారా ఇష్టమైన ఆప్షన్‌ను ఎంచుకునేలా తగిన చర్యలు తీసుకోవాలి

రసాయట పోస్ట్‌లు (Recent Posts)

Subjects

Departments

Calender

Sun
Mon
Tue
Wed
Thu
Fri
Sat

సెలవులు

Calculator

Our other websites
Gemini Copilot ChatGPT Gmail Google Maps Google Drive