పోస్ట్‌లు

ఉద్యోగి చనిపోయినపుడు కుటుంబ సభ్యులకు చెల్లింకావలసినవి

  కారుణ్య నియామకం లేదా exgratia ఉద్యోగి కి చెల్లించవలసిన జీత భత్యాలు, ఎరియర్లు   ఫ్యామిలీ పెన్షన్ (01.09.2004 కన్నా ముందు సర్వీస్ లో ఉన్నవారికి) ఫ్యామిలీ పెన్షన్ లేదా NPS (01.09.2004 తరువాత సర్వీస్ లో చేరిన వారికి) గ్రాట్యుటీ ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ (1984 కి ముందు సర్వీస్ లో ఉన్నవారికి మాత్రమే) గ్రూప్ ఇన్సురెన్స్ APGLI ప్రావిడెంట్ ఫండ్ (01.09.2004 కి ముందు సర్వీస్ లో చేరిన వారికి మాత్రమే) నిల్వ ఉన్న సెలవు (EL+HPL) నగదుగా చెల్లించటం ఉద్యోగి పై ఉన్న ఉన్న క్రమ శిక్షణా చర్యలు రద్దు చేయడం ఉద్యోగి తీసుకున్న రుణాలు & అడ్వాన్సుల బకాయిలు రద్దు చేయడం గమనిక: - వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో పొందు పరచబడును. ముఖ్యమైన నమూనా ఫారాలు  (శ్రీ అత్మాల  ప్రసాద రాజు, స్కూల్ ఎడ్యుకేషన్ వారు సేకరించి, అందించినవి) 

వివిధ PRC లు - అమలు తేదీలు

  PRC అమలు తేదీ నగదు లబ్ది చేజూర్చిన తేదీ నగదు లబ్ది నష్ట పోయిన నెలలు ఫిట్మెంట్ ముఖ్య మంత్రి 1969 19.03.1969 01.04.1970 12 శ్రీ కే.బ్రహ్మానంద రెడ్డి 1974 01.01.1974 01.05.1975 16 శ్రీ జే.వెంగళరావు 1978 01.04.1978 01.03.1979 11 శ్రీ ఎం.చెన్నా రెడ్డి 1982 01.12.1982 01.12.1982 0 శ్రీ కే.విజయ భాస్కర్ రెడ్డి 1986 01.07.1986 01.07.1986 0 10% శ్రీ ఎన్.టి.రామారావు 1993 01.07.1992 01.04.1993 9 10% శ్రీ కే.విజయ భాస్కర్ రెడ్డి 1998 01.07.1998 01.04.1999 9 25% శ్రీ ఎన్.చంద్ర బాబు నాయుడు 2003 01.07.2003 01.04.2005 21 16% శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 2008 01.07.2008 01.02.2010 19 39% శ్రీ కే.రోశయ్య 2013 01.07.2013 02.06.2014 11 43% శ్రీ ఎన్.చంద్ర బాబు నాయుడు 2018 01.07.2018 01.04.2020  21  23% శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  

DEPARTMENT WISE SANCTIONED POSTS

S.No Name of the Department Sanctioned Posts 1 School Education Department 205843 2 Panchayat Raj Department 124371 3 Municipal Administration Department 70430 4 Director General and Inspector General of Police 52278 5 Public Transport Department 51488 6 Public Health and Family Welfare Department 33107 7 Medical Education Department 26103 8 Land Administration Department 23324 9 Andhra Pradesh Special Police 16072 10 Registrar General of High Court 13043 11 Intermediate Education Department 12398 12 Collegiate Education Department 11623 13 Tribal Welfare Department ...