పోస్ట్‌లు

AP STATE AND SUBORDINATE SERVICE RULES

1. SHORT TITLE, SCOPE AND RELATION TO SPECIAL RULES . a) ఈ నియమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు సబార్డినేట్ సర్వీస్ నియమాలు, 1996 గా పిలువ బడతాయి. b) రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టులను స్టేట్ సర్వీసెస్ గా, సబార్డినెట్  సర్వీసెస్‌గా ఏర్పాటు చేయబడితాయి. ఈ పోస్టులను స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ద్వారా నిర్వహించ బడతాయి. c) స్టేట్లో అండ్ సబర్డినేట్ సర్వీసెస్ లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నియమించబడిన అందరికీ ఈ నియమాలు వర్తిస్తాయి. కానీ, ఈ క్రింది సందర్భాల్లో ఈ నియమాలు వర్తించవు.      (i) ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా చట్టం ద్వారా నియామకం పొందిన వారికి      (ii) కాంట్రాక్ట్ లేదా ఒప్పందం ద్వారా నియమించబడిన వారికి. d) ఈ నిబంధనలలోని ఏవైనా నిబంధనలు ఏదైనా నిర్దిష్ట సర్వీస్ కు  వర్తించే ప్రత్యేక నిబంధనలలోని నిబంధనలకు విరుద్ధమైనట్లయితే, ఆ ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.

LIST OF OBJEC HEADS (ANDHRA PRADESH)

New object Heads introduced by the Government Vide G.O.Ms.No.69, Dt.14.08.2019 Finance Dept . 010   Salaries 010-011 Pay 010-012 Allowances 010-013 Dearness Allowance 010-014 Sumptuary Allowance 010-015 Interim Relief 010-016 House Rent Allowance 010-017 Medical Reimbursement 010-018 Encashment of Earned Leave 010-019 Leave Travel Concession 020   Wages 020-021 Part Time Contingent Employees 020-022 Full Time Contingent Employees 020-023 Daily Wage Employees 020-024 Hourly Wage Employees 030   Overtime Allowance 030-031 Overtime Allowance ...