01-07-1998 నుండి కరువు భత్యం (DA) రేట్లు
01.07.1998 నుండి కరువు భత్యం (DA రేట్లు) ఈ దిగువన ఇవ్వబడ్డాయి. నోట్ 1. PRC 2005 లో ఆర్థిక లబ్ది 01.04.2005 నుండి ఇవ్వబడింది. కావున, 01.07.2003 నుండి 31.03.2005 (21 నెలలు) వరకు PRC - 1999 DA రేట్ల ప్రకారం జీతం చెల్లించవలసి ఉంటుంది. 2. PRC 2010 లో ఆర్థిక లబ్ది 01.02.2010 నుండి ఇవ్వబడింది. కావున, 01.07.2008 నుండి 31.01.2010 (19 నెలలు) వరకు PRC -2005 రేట్ల ప్రకారం జీతం చెల్లించ వలసి ఉంటుంది. 3. PRC 2015 లో ఆర్థిక లబ్ది 02.06.2014 నుండి ఇవ్వబడింది. కావున, 01.07.2013 నుండి 01.06.2014 (11 నెలల ఒక రోజు) వరకు PRC - 2010 రేట్ల ప్రకారం జీతం చెల్లించ వలసి ఉంటుంది. 4. PRC 2022 లో ఆర్థిక లబ్ది 01.04.2020 నుండి ఇవ్వబడింది. కావున. 01.07.2018 నుండి 31.03.2020 (21 నెలలు) వరకు PRC - 2015 రేట్ల ప్రకారం చెల్లించ వలసి ఉంది. 5. PRC 2022 లో 01.01.2022 నుండి నగదు రూపంలో చెల్లిస్తూ బకాయిలు తదుపరి చెల్లిస్తామని ఆదేశాలు జారీ చేసింది. కావున 01.04.2020 నుండి 31.12.2021 నుండి బకాయిలు PRC ఏరియర్స్ కలిపి డ్రా చేసుకొన వలెను. అప్పటివరకు PRC - 2015 రేట్ల ప్రకారం జీతం చెల్లించవలసి ఉంటుంది. 6. 01.07.2019 DA బకాయిలు 2015 ...