పోస్ట్‌లు

Andhra Pradesh Leave Rules, 1933

SECTION - I Rule 1. Short Title Rule 2. Application Rule 3. Commencement Rule 4. Definitions   Rule 5. Applicability of Fundamental Rules Rule 5-A. Maximum Leave Rule 6. Combination of Leave Rule 6-A. Treatment of Over stayal of leave Rule 7. Leave preparatory to retirement SECTION - II - GRANT OF LEAVE A - PERMANENT GOVERNMENT SERVANTS IN SUPERIOR  SERVICE Rule 8. Earned leave Rule 9. Reduction of Earned Leave Rule 10. Earned Leave Due Rule 11. Maximum Earned Leave Rule 12. Combination of vacation Rule 13. Leave on Half-Pay Rule 15 A: Ruling Rule 15-B. Commuted Leave Rule 15-C. Leave Not due Rule 16. Extraordinary Leave B - PERMANENT GOVERNMENT SERVANTS IN LAST GRADE SERVICE Rule 17. Earned Leave Rule 18. Leave on Half Pay Rule 18-B. Commuted Leave Rule 18-C. Leave Not due Rule 19. Extraordinary Leave C - NON - PERMANENT GOVERNMENT SERVANTS INSUPERIOR  OR  LAST GRADE SERVICE Rule 20. Earned Leave Rule 21. Amount of Earned Leave Rule 22. Maximum Earned Leave Rule 22-...

సర్విస్ రిజిస్టర్ నిర్వహణ

రూల్ 74 లోని అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10 ప్రకారం సర్వీసు రిజిష్టరు నిర్వహించ వలెను.  G.O.Ms.No.165 F&P తేది:21-4-1984 ప్రకారం పుట్టినతేది మార్చుటకు వీలులేదు. బదిలీ అయిన Non-Gazetted ఉద్యోగి చేతికి సర్వీసు రిజిష్టరు ఇచ్చి పంపకూడదు (Sub Rule 07 of Annexure - II) సర్వీసు రిజిష్టరు నందు, సర్వీసు వివరములను నమోదు చేయుటకు పెన్సిల్ ను వాడరాదు (Govt.Memo.No.72246 Dt:30-07-1966) GO.Ms.No:03 Fin., Dt:08-01-1969 ప్రకారం సర్వీస్ చేరుటకు తప్పనిసరి గా Physical Fitness Certificate సమర్పించవలెను.  Rule 8, clause (b)(i) of APLTC Rules ప్రకారం Leave Travel Concession పొందుటకు ఉద్యోగి తన Home Town  డిక్లేరేషన్ ఇవ్వాలి.  GO.Ms.No:15 Fin & Plg dept, Dt:17/01/1973 ప్రకారం LTC పొందినపుడు ప్రయాణ తేదీలను మరియు ఉద్యోగితో పాటుగా సౌలభ్యమును పొందిన కుటుంబ సభ్యులందరి వివరములను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయవలెను.  Memo.No:51073/Ser/C 2002-1 GAD, dated 19-12-2002 ప్రకారం  ఉద్యోగి పై తీసుకున్న క్రమ శిక్షణా చర్యలను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయాలి.  G.O.Ms.No.80 తే...

మెడికల్ రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ఎలా పొందాలి.

ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972 ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులు తమకు, తమ కుటుంబ సభ్యులకు అయిన వైద్య ఖర్చులను ప్రభుత్వం నుండి పొందవచ్చు.  ఈ సౌకర్యం పొందటానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారు నుండి గుర్తింపు పొందిన రిఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో నాన్ రెఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని ఉంటే ఆ పరిస్థితులను, కారణాలను వివరిస్తూ proper channel లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. (రోడ్డు ఆక్సిడెంట్ లు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మొదలైన అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు) మెడికల్ రేయంబర్స్మెంట్ గరిష్ట పరిమితి 2 లక్షలు (ఒకసారి ట్రీట్మెంట్ కు). 2 లక్షల కు మించి క్లెయిమ్ కావాలి అనుకుంటే ప్రోపర్ ఛానెల్ లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.  క్లెయిమ్ మొత్తం 50000 కంటే లోపు ఉన్నట్లయితే ఆ క్లెయిమ్ నీ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ అయిన తదుపరి మంజూరు చేస్తూ ప్రొసీడింగ...

మెడికల్ రీయంబర్స్మెంట్

The Andhra Pradesh Integrated Medical Attendance  Rules, 1972 1-3  Short Title, Extent of Application, Definitions (Rules 1 - 3) 4. Medical Attendance  

Paternity Leave

ఉద్యోగి భార్య డెలివరీ సందర్భంగా పురుష ఉద్యోగి 15 రోజుల paternity leave ఉపయోగించుకొనవచ్చును. దీనికి పూర్తి జీతభత్యాలు చెల్లించబడతాయి. డెలివరీ కి 15 రోజుల ముందు నుండి డెలివరీ అయిన ఆరు నెలల లోపు ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును. జీవించి ఉన్న ఇద్దరు పిల్లల వరకు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది. ఇంక్రిమెంట్ కు, పెన్షన్ కు కౌంట్ చేయబడుతుంది. శాశ్వత/తాత్కాలిక ఉద్యోగులు ఈ సెలవు పొందటానికి అర్హులు. Memo No.20129-C/454/FR I/2010,Fin,Dt21.07.10 ) G.O.Ms.No:231,Fin. (FR.I) Dept., dt; 16.09.2005

అసాధారణ సెలవు (EOL)

  తాత్కాలిక మరియు శాశ్వత ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. గరిష్టంగా ఐదేళ్ళు ఉపయోగించుకొనవచ్చును వ్యక్తిగత మరియు వైద్య కారణాలపై ఉపయోగించుకొనవచ్చును. అసాధారణ సెలవు కాలానికి ఎటువంటి వేతనం చెల్లించబడదు.  వైద్య కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు, పెన్షన్ కొరకు పరిగణించ బడుతుంది. వ్యక్తిగత కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు పరిగణించ బడదు. పెన్షన్ కొరకు గరిష్టంగా మూడేళ్ళ వరకు పరిగణించబడుతుంది. ఎన్ని రోజులు అసాధారణ సెలవులో ఉంటె అందులో 10 వ వంతు సంపాదిత సెలవు తగ్గించ బడుతుంది.  ఏ ఇతర సెలవులు అందుబాటులో లేకపోతె ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును. ఇతర సెలవులు ఉన్నప్పటికీ ఉద్యోగి కోరితే మంజూరు చేయవచ్చును.  ఉద్యోగి గైర్హాజరు అయిన కాలాన్ని డైస్ నాన్ లేదా అసాధారణ సెలవుగా పరిగణించవచ్చును.  ఎ రకమైనా సెలవుతో కలిపినా గరిష్టంగా ఐదేళ్ళ వరకు ఉపయోగించుకొనవచ్చును క్షయ మరియు కుష్టు వ్యాధుల వైద్యం కొరకు 18 నెలల వరకు మంజూరు చేయవచ్చును కాన్సర్ మరియు మానసిక అనారోగ్యం కొరకు శాఖాధిపతి 12 నెలల వరకు మంజూరు చేయవచ్చును. SC మరియు ST లకు చదువు కొరకు 24 నెలల వరకు శాఖాధిపతి మంజూరు ...

Allocation of subjects in Finance Department

  G.O.RT.No. 1988, Finance Dated: 20-11-2024 Sri Peeyush Kumar, IAS, Principal Finance Secretary (FAC) Overall coordination, guidance and supervision Policy matters having impact on the State’s economy and implications for the State’s finances. Matters involving relaxation of Rules, requiring the approval of the Council of Ministers, Legislative Matters. Overall supervision of matters relating to Expenditure Management, Debt and Ways & Means Management. Foreign visit matters. Finance Department Establishment Matters and office procedures. All matters not allotted to any other Secretary of the Finance Department. A.P. State Development Corporation (APSDC). Smt. M Janaki, IAS, Secretary (Expenditure & HR) 1.        Central Devolutions, CASPs, Central and State Finance Commission. 2.        A.P. State Reorganization. ...