పోస్ట్‌లు

Paternity Leave

ఉద్యోగి భార్య డెలివరీ సందర్భంగా పురుష ఉద్యోగి 15 రోజుల paternity leave ఉపయోగించుకొనవచ్చును. దీనికి పూర్తి జీతభత్యాలు చెల్లించబడతాయి. డెలివరీ కి 15 రోజుల ముందు నుండి డెలివరీ అయిన ఆరు నెలల లోపు ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును. జీవించి ఉన్న ఇద్దరు పిల్లల వరకు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది. ఇంక్రిమెంట్ కు, పెన్షన్ కు కౌంట్ చేయబడుతుంది. శాశ్వత/తాత్కాలిక ఉద్యోగులు ఈ సెలవు పొందటానికి అర్హులు. Memo No.20129-C/454/FR I/2010,Fin,Dt21.07.10 ) G.O.Ms.No:231,Fin. (FR.I) Dept., dt; 16.09.2005

అసాధారణ సెలవు (EOL)

  తాత్కాలిక మరియు శాశ్వత ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. గరిష్టంగా ఐదేళ్ళు ఉపయోగించుకొనవచ్చును వ్యక్తిగత మరియు వైద్య కారణాలపై ఉపయోగించుకొనవచ్చును. అసాధారణ సెలవు కాలానికి ఎటువంటి వేతనం చెల్లించబడదు.  వైద్య కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు, పెన్షన్ కొరకు పరిగణించ బడుతుంది. వ్యక్తిగత కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు పరిగణించ బడదు. పెన్షన్ కొరకు గరిష్టంగా మూడేళ్ళ వరకు పరిగణించబడుతుంది. ఎన్ని రోజులు అసాధారణ సెలవులో ఉంటె అందులో 10 వ వంతు సంపాదిత సెలవు తగ్గించ బడుతుంది.  ఏ ఇతర సెలవులు అందుబాటులో లేకపోతె ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును. ఇతర సెలవులు ఉన్నప్పటికీ ఉద్యోగి కోరితే మంజూరు చేయవచ్చును.  ఉద్యోగి గైర్హాజరు అయిన కాలాన్ని డైస్ నాన్ లేదా అసాధారణ సెలవుగా పరిగణించవచ్చును.  ఎ రకమైనా సెలవుతో కలిపినా గరిష్టంగా ఐదేళ్ళ వరకు ఉపయోగించుకొనవచ్చును క్షయ మరియు కుష్టు వ్యాధుల వైద్యం కొరకు 18 నెలల వరకు మంజూరు చేయవచ్చును కాన్సర్ మరియు మానసిక అనారోగ్యం కొరకు శాఖాధిపతి 12 నెలల వరకు మంజూరు చేయవచ్చును. SC మరియు ST లకు చదువు కొరకు 24 నెలల వరకు శాఖాధిపతి మంజూరు ...

Allocation of subjects in Finance Department

  G.O.RT.No. 1988, Finance Dated: 20-11-2024 Sri Peeyush Kumar, IAS, Principal Finance Secretary (FAC) Overall coordination, guidance and supervision Policy matters having impact on the State’s economy and implications for the State’s finances. Matters involving relaxation of Rules, requiring the approval of the Council of Ministers, Legislative Matters. Overall supervision of matters relating to Expenditure Management, Debt and Ways & Means Management. Foreign visit matters. Finance Department Establishment Matters and office procedures. All matters not allotted to any other Secretary of the Finance Department. A.P. State Development Corporation (APSDC). Smt. M Janaki, IAS, Secretary (Expenditure & HR) 1.        Central Devolutions, CASPs, Central and State Finance Commission. 2.        A.P. State Reorganization. ...

ఆదాయపు పన్ను కొత్త విధానం లో మినహాయింపులు

చిత్రం
ప్రతీ ఒక్కరు డిఫాల్ట్ గా కొత్త పన్ను విధానం ఉంటారు. పన్ను చెల్లింపు దారులు పాత పన్ను విధానాన్ని choose చేసుకోవచ్చు. ఈ విధానం 2020 వార్షిక బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆదాయపు పన్ను రేట్లు తక్కువ. HRA, LTA, సెక్షన్ 80 C, 80 D క్రింద ఎలాంటి మినహాయింపులు లేవు. అత్యధిక పన్ను రిబేటు. 7 లక్షల ఆదాయం వరకు పన్నుపై పూర్తి రిబేటు. కొత్త  పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్స్ మరియు పన్ను రేట్లు శాలరీ ఆదాయం కలిగిన వారికి 75000 వరకు స్టాండర్డ్ డిడక్షన్. ఫ్యామిలీ పెన్షన్ పై 25000 వరకు స్టాండర్డ్ డిడక్షన్. ఐదు కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి సర్చార్జ్ 37% నుండి 25% కు తగ్గించబడింది. Leave encashment పై గరిష్ట పరిమితి 25 లక్షలకు పెంచబడింది. మినహాయింపులు అధికారిక విధుల నిమిత్తం చెల్లించిన కన్వేయన్స్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ మరియు డైలీ ఆలవెన్స్ విభిన్న ప్రతిభావంతులకు చెల్లించే అలవెన్స్ యూనిఫాం అలవేన్స్ మరియు యూనిఫాం మెయింటనెన్స్ అలవెన్స్. Leave Encashment (10 AA) గ్రాట్యుటీ (10) APFPP/DSOP ఫండ్స్ ఫైనల్ వాల్యూ మరియు వడ్డీ (10/11) Life Insurence మెచ్యూరిటీ మొత్తం (10 D) కమ్యూటేషన్ వ...

Half Pay Leave

Rule 13, 14, 15, 18, 23 of AP Leave Rules, 1933 ప్రతీ రెగ్యులర్ ఉద్యోగికి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన తరువాత 20 అర్ధ వేతన సెలవులు మంజూరు చేయబడతాయి. ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. డ్యూటీ లో ఉన్నా, అసాధారణ సెలవు (EOL) తో సహా ఏ సెలవు లో ఉన్నా కూడా అర్ధ వేతన సెలవులు జమ చేయబడతాయి. ఈ సెలవులను వ్యక్తిగత కారణాల వల్ల లేదా వైద్య కారణాల వల్ల వినియోగించుకోవచ్చు. ఆరు నెలల వరకు అర్ధ వేతనం, కరువు భత్యం మరియు పూర్తి HRA, CCA చెల్లిస్తారు. ఆరు నెలల తదుపరి సెలవులో కొనసాగితే HRA, CCA చెల్లించ బడవు. కుష్టు వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, మానసిక వ్యాధులు ఉన్నవారికి 8 నెలల వరకు అర్ధ వేతన సెలవు మంజూరు చేస్తారు. ఈ సందర్భంలో అర్ధ వేతన సెలవు మంజూరు చేసినప్పటికీ పూర్తి వేతనం చెల్లిస్తారు. 8 నెలల వరకు HRA, CCA చెల్లిస్తారు. పదవీ విరమణ సందర్భంలో సంపాదిత సెలవు 300 రోజుల కంటే తక్కువగా ఉన్న సందర్భంలో అర్ధ వేతన సెలవును నగదు గా మార్చు కొనవచ్చును. సూపర్ అన్యువేషన్, ఇన్వాలిడ్ పెన్షన్ మరియు సర్వీస్ లో ఉండగా చనిపోయిన వారు అర్హులు. (హాఫ్ పే+ హాఫ్ DA)/30 * రోజుల సంఖ్య. HRA, CCA చెల్లించ బడవ...

Compensatery Casual Leave

Memo.13112 Acts.67-2 Dated 1-3-58, GO.50  Dt  1-2-1968 ఏదైనా పబ్లిక్ హాలీడే లేదా ముందుగా మంజూరు అయినా ఐచ్ఛిక సెలవు రోజున ఉద్యోగిని విధులకు హాజరు కావాలని అదేశించినపుడు, పబ్లిక్ హాలీడేస్ నందు టర్న్  డ్యూటీ లు చేసినందుకు పరిహారంగా ఈ సెలవులు మంజూరు చేస్తారు. Memo.No.13112, Acts ./ 67-2 Dated 1-3-1958 ద్వారా ఈ సౌకర్యాన్ని పంచాయితీ సమితి మరియు జిల్లా పరిషత్ ఉద్యోగులకు వర్తింప చేసారు. గరిష్టంగా ఏడాదికి 10 రోజులు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది. విధులకు హాజరు ఆయిన సెలవు రోజు నుండి గరిష్టంగా ఆరు నెలల లోపు ఈ సెలవును ఉపయోగించుకోవాలి. ( GO.50 Dated 1-2-68 Click Here ) ఈ సెలవు వినియోగించుకోవడానికి తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందవలెను. ఈ సెలవును క్యాజువల్ లీవ్, ఆప్షనల్ హాలీడే మరియు పబ్లిక్ హాలీడే తో కలిపి ఉపయోగించు కొనవచ్చును. అవకాశం ఉన్నంత మేరకు ఆ పబ్లిక్ హాలీడే ఏదైనా మతానికి చెందినది అయితే, ఆ మతానికి చెందిన వారినీ విధులకు హాజరు అవమణి పిలవ కూడదు. (G.O.Ms.No.917, Madras Public Dept. ,Dt.16.09.1902 ). సెలవు రోజుల్లో అధికారిక పర్యటనలలో ఉన్నవారు ఈ సెలవు కి అర్హులు కారు.   Click Here to D...

స్పెషల్ క్యాజువల్ లీవులు.

1 కోర్ట్ లో సాక్ష్యం చెప్పడానికి (వ్యక్తిగత ఆసక్తి కలిగినవి కాకపోతే) అటెండెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా 2 వేసెక్టమీ ఆపరేషన్ (పురుషులకు) 6 రోజులు 3 ట్యూబెక్టమీ ఆపరేషన్ (మహిళలకు) 14 రోజులు   2, 3 లలో చెప్పబడిన శస్త్ర చికిత్సలు విఫలమయితే రెండవసారి కూడా ఉపయోగించుకోవచ్చును    4 భార్య ట్యూబెక్టమీ ఆపరేషన్ (పురుషులకు) 7 రోజులు 5 Insertion of Intra Uterine Contraceptive Devices 1 రోజు 6 రీకేనలైజేషన్ 21 రోజులు లేదా వాస్తవంగా హాస్పిటల్ లో ఉన్న సమయం (ఏది తక్కువైతే అది) ·          ఇద్దరికన్నా తక్కువ మంది పిల్లలు ఉన్న వారికీ మాత్రమే లేదా ·          కుటుంబ నితంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తరువాత పిల్లందరినీ కోల్పోయినపుడు మాత్రమే వర్తిస్తుంది. 7 Salpingectomy operation after medical Termination of Pregnancy  (మహిళలకు) 14 రోజులు 8 Salpingectomy operation for Wife  (పురుషులకు) 7 రోజులు 9 వేసెక్టమీ ఆపరేషన్ తదుపరి సమస్యలకు (పురుషులకు) గరిష్టంగా 7 రోజులు 10 ట్యూబెక్టమీ ఆపరేషన్ తదుపరి సమస్యలకు (మహిళలకు) గరిష్టంగ...