మంగళవారం, మే 13, 2025

Sl No

Pay Grade

Pay Scale

1

I

20000-600-21800-660-23780-720-25940-780-28280-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-61960

2

II

20600-600-21800-660-23780-720-25940-780-28280-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-63660

3

III

21200-600-21800-660-23780-720-25940-780-28280-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360

4

IV

22460-660-23780-720-25940-780-28280-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-72810

5

V

23120-660-23780-720-25940-780-28280-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-74770

6

VI

23780-720-25940-780-28280-850-30830-920-33590-990-36560-1080-39800-l170-43310-1260-47090-I350-5I140-l460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730

7

VII

25220-720-25940-780-28280-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-80910

8

VIII

27500-780-28280-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-87480

9

IX

28280-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720

10

X

29980-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-94500

11

XI

32670-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-101970

12

XII

34580-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-5S520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-107210

13

XIII

35570-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-109910

14

XIV

37640-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-115500

15

XV

38720-1080-39800-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-118390

16

XVI

40970-1170-43310-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-124380

17

XVII

44570-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-127480

18

XVIII

45830-1260-47090-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580

19

XIX

48440-1350-51140-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-137220

20

XX

54060-1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540

21

XXI

57100-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540-3610-147760

22

XXII

61960-1700-65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540-3610-151370

23

XXIII

65360-1830-70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540-3610-154980

24

XXIV

70850-1960-76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540-3610-154980-3900-158880

25

XXV

76730-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540-3610-154980-3900-162780

26

XXVI

80910-2090-83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540-3610-154980-3900-166680

27

XXVII

87480-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540-3610-154980-3900-170580

28

XXVIII

94500-2390-96890-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540-3610-154980-3900-170580

29

XXIX

101970-2540-104510-2700-112610-2890-121280-3100-130580-3320-140540-3610-154980-3900-170580-4210-174790

30

XXX

112610-2890-121280-3100-130580-3320-140540-3610-154980-3900-170580-4210-174790

31

XXXI

124380-3100-130580-3320-140540-3610-154980-3900-170580-4210-179000

32

XXXII

133900-3320-140540-3610-154980-3900-170580-4210-179000

 


శనివారం, మే 03, 2025

రాష్ట్రం లోని ఖజానా కార్యాలయాలు మరియు పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలలో వివిధ రకాల బిల్లుల సమర్పణకు GO RT 1512, Dt.01.06.2020  ద్వారా రాష్ట్ర ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది

 1.

  • రాజ్ భవన్
  • హై కోర్ట్
  • డిక్రీ చార్జెస్
  • లీగల్ చార్జెస్
  • రుణాలువడ్డీ చెల్లింపులు
  • ఎన్నికల ఖర్చులు
  • పరీక్షల నిర్వహణ ఖర్చులు
  • ప్రోటోకాల్ ఖర్చులు
  • అంత్య క్రియల ఖర్చులు
  • TR-27 క్రింద విపత్తు నిర్వహణా ఖర్చులు
  • AC బిల్లులు
  • వైద్య ఖర్చుల అడ్వాన్సులు
  • పెన్షనర్లకు మొదటి పెన్షన్ చెల్లింపులు

 

 



నెలలో ఎప్పుడైనా

 2.

  • సప్లిమెంటరీ జీతం బిల్లులు
  • అన్నిరకాల ఎరియర్ బిల్లులు
  • అన్ని రకాల జీతం బిల్లులువేతనాల బిల్లుగౌరవ వేతనాల బిల్లులుపిడి ఎకౌంటు నుండి చెల్లించే జీతాలు
  • స్కాలర్షిప్ మరియు స్టైఫండ్ బిల్లులు

 

ప్రతీ నెలా 6-10 వ తేదీల మధ్యలో

3.

  • అన్ని రకాల బడ్జెట్ బిల్లులు
  • ప్రావిడెంట్ ఫండ్ బిల్లులు
  • రుణాలు మరియు అడ్వాన్సుల బిల్లులు
  • పిడి అకౌంట్ల నుండి జీతాలు మినహా మిగిలిన బిల్లులు. 

 

ప్రతీ నెలా 11-15 వ తేదీల మధ్యలో

 4.

  • రెగ్యులర్ జీతం బిల్లులు
  • గ్రూప్ ఇన్సురెన్స్ బిల్లులు
  • వేతనాల బిల్లులు
  • వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల జీతాల బిల్లులు
  • ప్రొఫెషనల్ సర్వీసెస్ జీతాల బిల్లులు
  • కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల బిల్లులు
  • గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగుల జీతాల బిల్లులు
  • హోం గార్డు గౌరవ వేతనాల బిల్లులు
  • అంగన్ వాడీ వర్కర్ల గౌరవ వేతనాల బిల్లులు
  • VRA ల గౌరవ వేతనాల బిల్లులు 
  • పిడి అకౌంట్ల నుండి రెగ్యులర్ జీతాల బిల్లులు
  • సామజిక భద్రతా పెన్షన్లు మరియు బియ్యం సబ్సిడీ బిల్లులు
  • షెడ్యూల్ లో పొందుపరచని ఇతర అన్ని రకాల బిల్లులు

 

 

 



ప్రతీ నెలా 16-25 వ తేదీల మధ్యలో


బుధవారం, మార్చి 05, 2025

PRC - 1993

1375 – 25 – 1475 – 30 – 1650 – 40 – 1825 – 50 – 2075 – 60 – 2375 – 75 – 2750 – 90 – 3200 – 110 – 3750 – 130 – 4400 – 160 – 5200 - 190 – 6150 – 230 – 7300 – 280 – 10380.

PRC - 1999

2550 – 50 – 2750 – 60 – 3050 – 80 – 3450 – 100 – 3950 – 120 – 4550 – 150 – 5300 – 170 – 6150 – 200 – 7150 – 250 – 8400 – 300 - 9900 – 350 – 11650 – 450 – 13900 – 525 – 19675.

PRC - 2005

3850 – 100 – 4150 – 110 – 4480 – 115 – 4825 – 125 – 5200 – 135 – 5605 – 145 – 6040 – 155 – 6505 – 170 – 7015 – 185 – 7570 – 200 – 8170 – 215 – 8815 – 235 – 9520 – 255 – 10285 – 280 – 11125 – 295 – 12010 – 315 – 12955 – 330 - 13945-360 – 15025 – 390 – 16195 – 420 – 17455 – 450 – 18805 – 485 – 20260 – 525 – 21835 – 560 - 23515 – 600 – 25315 – 650 – 27265 – 700 - 30765.

PRC - 2010

6700 – 200 – 7300 – 220 – 7960 – 240 – 8680 – 260 – 9460 – 280 – 10300 – 300 – 11200 – 330 – 12190 – 360 – 13270 – 390 – 14440 – 420 – 15700 -450 – 17050 – 490 – 18520 – 530 – 20110 – 570 – 21820 – 610 – 23650 – 650 – 25600 – 700 – 27700 – 750 – 29950 – 800 – 32350 – 850 – 34900 – 900 – 37600 – 970 – 40510 – 1040 – 43630 – 1110 – 49690 -  1200 – 51760 – 1300 – 55660.

PRC - 2015

13000 – 390 – 14170 – 430 – 15460 – 470 – 16870 – 510 – 18400 – 550 – 20050 – 590 – 21820 – 640 – 23740 – 700 – 25840 – 760 – 28120 – 820 – 30580 – 880 – 33220 – 950 – 36070 – 1030 – 39160 – 1110 – 42490 – 1190 – 46060 – 1270 – 49870 – 1360 – 53950 – 1460 – 58330 – 1560 – 63010 – 1660 – 67990 – 1760 – 73270 – 1880 – 78910 – 2020 – 84970 – 2160 – 91450 – 2330 – 100770 – 2520 - 110850.

PRC - 2022

20000 – 600 – 21800 – 660 – 23780 – 720 – 25940 – 780 – 28280 – 850 – 30830 – 920 – 33590 – 990 – 36560 – 1080 – 39800 – 1170 – 43310 – 1260 – 47090 – 1350 – 51140 – 1460 – 55520 – 1580 – 60260 – 1700 – 65360 – 1830 – 70850 -  1960 – 76730 – 2090 – 83000 – 2240 – 89720 – 2390 – 96890 – 2540 – 104510 – 2700 – 112610 – 2890 -121280 -3100 – 130580 – 3320 – 140540 – 3610 – 154980 – 3900 – 170580 – 4210 – 179000.

 



శుక్రవారం, ఫిబ్రవరి 28, 2025


ఆదివారం, ఫిబ్రవరి 23, 2025

  • రూల్ 74 లోని అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10 ప్రకారం సర్వీసు రిజిష్టరు నిర్వహించ వలెను. 

  • G.O.Ms.No.165 F&P తేది:21-4-1984 ప్రకారం పుట్టినతేది మార్చుటకు వీలులేదు.

  • బదిలీ అయిన Non-Gazetted ఉద్యోగి చేతికి సర్వీసు రిజిష్టరు ఇచ్చి పంపకూడదు (Sub Rule 07 of Annexure - II)

  • సర్వీసు రిజిష్టరు నందు, సర్వీసు వివరములను నమోదు చేయుటకు పెన్సిల్ ను వాడరాదు (Govt.Memo.No.72246 Dt:30-07-1966)

  • GO.Ms.No:03 Fin., Dt:08-01-1969 ప్రకారం సర్వీస్ చేరుటకు తప్పనిసరి గా Physical Fitness Certificate సమర్పించవలెను. 

  • Rule 8, clause (b)(i) of APLTC Rules ప్రకారం Leave Travel Concession పొందుటకు ఉద్యోగి తన Home Town  డిక్లేరేషన్ ఇవ్వాలి. 

  • GO.Ms.No:15 Fin & Plg dept, Dt:17/01/1973 ప్రకారం LTC పొందినపుడు ప్రయాణ తేదీలను మరియు ఉద్యోగితో పాటుగా సౌలభ్యమును పొందిన కుటుంబ సభ్యులందరి వివరములను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయవలెను. 

  • Memo.No:51073/Ser/C 2002-1 GAD, dated 19-12-2002 ప్రకారం  ఉద్యోగి పై తీసుకున్న క్రమ శిక్షణా చర్యలను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయాలి. 

  • G.O.Ms.No.80 తేది:19-3-2008 ప్రకారం ఉద్యోగి ట్రెజరీ ID నెంబర్ ను మొదటి పేజీనందు నమోదుచేయాలి. 

  • G.O.Ms.No.152 Fin తేది:20-5-1969 ప్రకారం సర్వీసు రిజిష్టరు ను ప్రతి సంవత్సరం ఉద్యోగికి పరిశీలనార్ధము మరియు ధృవపరుచుకొనుటకు గాను ఇవ్వవలెను.  

  • జూన్ నెల వేతన బిల్లు తో ప్రతి సంవత్సరము ఉద్యోగి సర్వీసు రిజిష్టరును Verify చేసినట్లుగా కార్యాలయాధిపతి ఏ నెల వేతన బిల్లు తో Certificate ఇవ్వవలెను. ఉద్యోగి సర్వీసు రిజిష్టరును Verify చేసినట్లుగా కార్యాలయాధిపతి Certificate జతచేయని యెడల వేతన బిల్లులు ట్రెజరీ అధికారి ఆమోదించకూడదని  నిర్ధేశించిన ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. (Memo No: 74538 - A/ Accts /1614/ 69, dated:25/05/1971)

  • G.O.Ms.No. 21 F & P dept. dt. 25-1-1977 ప్రకారం, Drawing Officer కు చెందిన సర్వీసు రిజిష్టరును తన కార్యాలయంలో నిర్వహించ వలెను.

  • GO.Ms.No:216 GAD dated:22/06/1964 ప్రకారం, సర్వీసు రిజిష్టరు కు నకలు రిజిష్టరును నిర్వహించు ఉద్యోగులు నిర్వహించుకోవచ్చు. 

  • సర్వీసు రిజిష్టరు ఏవైనా కారణాల వలన లభ్యం కాని యెడల GO.Ms.No:202 F & P (PW.PS-I) department dt:11/06/1980  ప్రకారం సర్వీసు రిజిష్టరును పునః నిర్మాణము చేసి నిర్వహించాలి. సర్వీసు రిజిష్టరు పునః నిర్మాణము చేయునప్పుడు ఉద్యోగి సమర్పించే వివరములతో  పాటుగా Affidavit తీసుకొనవలసి ఉంటుంది. 

  • Rule 3 (c) of A.P. Revised Pension Rules 1980, ఉద్యోగి పదవీ విరమణ తేదీకి రెండు సంవత్సరములు ముందుగా అతని సర్వీసు రిజిష్టరు నందు నమోదు కాబడిన అన్ని  సర్వీసు సంఘటనలను ధృవీకరించికొని సర్వీసు వెరిఫికేషన్ సర్టిఫికేట్ నమోదు చేయాలి. 

  • GO.Ms.No:200 F&P (FW.II) dept, Dt:10-12-1999 ప్రకారం సర్వీసు రిజిష్టరు నందు ఉద్యోగి యొక్క ఫోటో అతికించవలెను. 

  • GO.Ms.No:391 Fin & Plg dept, Dt:07/11/1977 ప్రకారం సర్వీసు రిజిష్టరు ను ఉచితంగా ప్రభుత్వమే నిర్వహించ వలెను.

  • G.O.Ms.No.99 FINANCE (HR-II-FR) DEPARTMENT, Dated: 27-06-2018 ప్రకారం e- Service Registers ను maintain చేయాలి. 



శుక్రవారం, ఫిబ్రవరి 21, 2025

  • ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972 ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులు తమకు, తమ కుటుంబ సభ్యులకు అయిన వైద్య ఖర్చులను ప్రభుత్వం నుండి పొందవచ్చు. 
  • ఈ సౌకర్యం పొందటానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారు నుండి గుర్తింపు పొందిన రిఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
  • ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో నాన్ రెఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని ఉంటే ఆ పరిస్థితులను, కారణాలను వివరిస్తూ proper channel లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. (రోడ్డు ఆక్సిడెంట్ లు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మొదలైన అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు)
  • మెడికల్ రేయంబర్స్మెంట్ గరిష్ట పరిమితి 2 లక్షలు (ఒకసారి ట్రీట్మెంట్ కు).
  • 2 లక్షల కు మించి క్లెయిమ్ కావాలి అనుకుంటే ప్రోపర్ ఛానెల్ లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. 
  • క్లెయిమ్ మొత్తం 50000 కంటే లోపు ఉన్నట్లయితే ఆ క్లెయిమ్ నీ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ అయిన తదుపరి మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చే అధికారం సంబంధిత శాఖ కు చెందిన జిల్లా అధికారికి ఉంటుంది.
  • క్లెయిమ్ మొత్తం 50000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే స్క్రూటినీ కొరకు EHS ట్రస్ట్ వారికి పంపవలసి ఉంటుంది. స్క్రూటినీ అయిన తదుపరి మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చే అధికారం సంబంధిత శాఖాధిపతి కు ఉంటుంది.

50000 లోపు మెడికల్  రీయింబర్స్మెంట్ క్లైమ్ చేసుకునే విధానం

  • ఇవి off-line మోడ్ లో చేయాల్సి ఉంటుంది.
  • నిర్దేశిత ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ ఉద్యోగి పని చేసే కార్యాలయం ద్వారా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. 
  • సంబంధిత జిల్లా అధికారి నుండి స్క్రూటినీ కొరకు డిస్ట్రిక్ట్  కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కు పంపాలి.
  • ప్రభుత్వ నిర్దేశించిన ధరల ప్రకారం డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ స్క్రూటినీ చేసి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చునో తెలుపుతూ జిల్లా అధికారి వారికి పంపుతారు.
  • స్క్రూటినీ చేసి ఆమోదించిన మొత్తానికి సంబంధిత జిల్లా అధికారి వారు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాల్సి ఉంటుంది.

50000 కంటే ఎక్కువ మొత్తం కలిగిన మెడికల్ రీయింబర్స్మెంట్ క్లైమ్ చేసుకునే విధానం

  • ఇది EHS సైట్ ద్వారా ఉద్యోగి తన లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నంబర్ ను మెన్షన్ చేస్తూ నిర్దేశించిన ఫిజికల్ డాక్యుమెంట్స్ (ఒరిజినల్ అన్నీ) తాను పని చేసే కార్యాలయ అధికారికి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన క్లెయిమ్ DDO లాగిన్ లోకి చేరుతుంది.
  • కార్యాలయ అధికారి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ జిల్లా అధికారి ద్వారా శాఖాధిపతి కు సబ్మిట్ చేయాలి. శాఖాధిపతి  EHS ట్రస్ట్ కు ఫార్వర్డ్ చేస్తున్నట్లుగా ఒక లేఖ ను జారీ చేస్తారు.
  • శాఖాధిపతి జారీ చేసిన ఆ లేఖను DDO లాగిన్ లో పెండింగ్ ఉన్న క్లెయిమ్ కు జటపరచి ఆ క్లెయిమ్ నీ ఫార్వర్డ్ చేస్తే అది EHS ట్రస్ట్ కు చేరుతుంది.
  • ప్రభుత్వ నిర్దేశించిన ధరల ప్రకారం EHS ట్రస్ట్ వారు స్క్రూటినీ చేసి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చునో తెలుపుతూ జిల్లా అధికారి వారికి పంపుతారు.
  • స్క్రూటినీ చేసి ఆమోదించిన మొత్తానికి సంబంధిత శాఖాధిపతి వారు మంజూరు  చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాల్సి ఉంటుంది.

ట్రెజరీ కి బిల్ సబ్మిట్ చేసే విధానం

  • శాఖాధిపతి/ జిల్లా అధికారి వారు మంజూరు  చేసిన మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ CFMS ద్వారా ట్రెజరీ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఉద్యోగి కి జీతం చెల్లించే పద్దులోనే 010/017 ఆబ్జెక్ట్ హెడ్స్ లో ఈ క్లెయిమ్ సమర్పించాలి.
  • ఈ క్లెయిమ్ సబ్మిట్ చేయడానికి CFMS లో వర్క్ ఫ్లో ద్వారా మేకర్, చెక్కర్ (ఆప్షనల్), సబ్మిటర్ రోల్స్ నీ అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది. (వన్ టైమ్ టాస్క్)
  • మేకర్ లాగిన్ లో HR క్లెయిమ్స్ లో మెడికల్ రీయంబర్స్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని క్లైమ్ DDO కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. DDO ఆ క్లెయిమ్ నీ ట్రెజరీ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ట్రెజరీ లో ఆమోదం పొందిన తదుపరి, అర్ధిక శాఖ వారు ekuber (RBI) ద్వారా  ఉద్యోగి ఖాతాకు ఆ మొత్తం జమ చేస్తారు.

మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ కు కావలసినవి

  1. దరఖాస్తు 
  2. సర్టిఫికెట్ - ఎ (ఔట్ పేషెంట్ లకు మాత్రమే)
  3. చెక్ లిస్ట్
  4. డిపెండెంట్ సర్టిఫికెట్ (కుటుంబ సభ్యుల వైద్యం నిమిత్తం) - ఉద్యోగి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
  5. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (హాస్పిటల్ నుండి పొందాలి)
  6. ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ (హాస్పిటల్ నుండి పొందాలి)
  7. డిశ్చార్జ్ సమ్మరీ (హాస్పిటల్ నుండి పొందాలి)
  8. ఒరిజినల్ బిల్లులు (హాస్పిటల్ నుండి పొందాలి. క్లెయిమ్ మొత్తానికి సరిపోవాలి)
  9. నాన్ డ్రాయల్ సర్టిఫికెట్ (DDO/ కార్యాలయ అధికారి ఇవ్వాలి)
  10. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు రెఫరల్ హాస్పిటల్ గా గుర్తిస్తూ ఇచ్చిన లేఖ (హాస్పిటల్ నుండి పొందాలి)


The Andhra Pradesh Integrated Medical Attendance Rules, 1972




 



మొత్తం పేజీ వీక్షణలు

WEBSITES

Recent Posts

Popular Posts